Viral Video: నన్నే వేధిస్తావా రా.. నడిరోడ్డు మీద యువకుడిని చెప్పుతో చితక్కొట్టిన యువతి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

తనను వేధించినందుకు ఓ వ్యక్తిని.. యువతి చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, ఆ వ్యక్తి మహిళను వేధించాడు. దీంతో ఆమె కోపంతో తన చెప్పులు తీసి పబ్లిక్ లో అతన్ని చితక్కొట్టింది.ఈ ఘటనను చుట్టుపక్కలవారు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు.

Representational image (photo credit- IANS)

తనను వేధించినందుకు ఓ వ్యక్తిని.. యువతి చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, ఆ వ్యక్తి మహిళను వేధించాడు. దీంతో ఆమె కోపంతో తన చెప్పులు తీసి పబ్లిక్ లో అతన్ని చితక్కొట్టింది.ఈ ఘటనను చుట్టుపక్కలవారు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement