Viral Video: ఇలా వెళ్లింది..అలా పామును పట్టేసింది..వీడియో వైరల్
ముఖ్యంగా బొద్దింకలను చూస్తేనే భయపడిపోతారు. అలాంటి ఏకంగా పామును ఒంటి చెత్తో అలా పట్టేసుకుంటే. అది ఏదో తాడును పట్టుకున్నట్లు. అవును మీరు చదువుతుంది నిజమే.
July 28: పాములను చూస్తే కాదు ఈ పేరు వింటేనే హడలెత్తిపోతారు. ముఖ్యంగా బొద్దింకలను చూస్తేనే భయపడిపోతారు. అలాంటి ఏకంగా పామును ఒంటి చెత్తో అలా పట్టేసుకుంటే. అది ఏదో తాడును పట్టుకున్నట్లు. అవును మీరు చదువుతుంది నిజమే.
ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఓ యువతి అలా వెళ్లి ఇలా పామును పట్టేసింది. ఏదో ఆఫీసులోకి వెళ్తున్నట్లుగా వెళ్లి పామును పట్టి బయటకు తీసుకురాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుమలలో పాము కాటుకు గురైన భక్తుడు, అలిపిరి మెట్లపై కాటు వేసిన పాము, వెంటనే ఆస్పత్రికి తరలించిన ఫారెస్ట్ అధికారులు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)