Youth Romance on Bike Video: వీడియో ఇదిగో, నడిరోడ్డుపై బైకు మీద వెళుతూ శృంగారంలో మునిగిపోయిన లవర్స్, పక్కనున్న వాళ్లు ఏం చేశారంటే..
గుజరాత్ లోని వడోదరలో మోటర్ సైకిల్ పై తన ఒడిలో ప్రియురాలిని కూర్చోబెట్టుకుని ఓ యువకుడు రోమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. తనకు కాబోయే భర్త బైక్ మీద ఆ యువతి శృంగార క్షణాలు అనుభవిస్తుండగా ఎవరో వీడియో తీసారు.
గుజరాత్ లోని వడోదరలో మోటర్ సైకిల్ పై తన ఒడిలో ప్రియురాలిని కూర్చోబెట్టుకుని ఓ యువకుడు రోమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. తనకు కాబోయే భర్త బైక్ మీద ఆ యువతి శృంగార క్షణాలు అనుభవిస్తుండగా ఎవరో వీడియో తీసారు. ఈ వీడియో కాస్తా పోలీసులకు చేరడంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోలో నటులు అమీర్ ఖాన్, రాణీ ముఖర్జీ నటించిన గులాం సినిమాలోని ఓ పాట సన్నివేశాన్ని గుర్తు చేసింది.
వీడియో అందుకున్న హర్ని పోలీస్ స్టేషన్ అధికారులు విచారణ ప్రారంభించారు. వీడియోలో మోటర్ సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా ఉండటంతో ఆ నంబర్ ఉపయోగించి దాని యజమానిని ట్రాక్ చేశారు.మోటర్ సైకిల్ న్యూ వీఐపీ రోడ్డులోని సొసైటీలో ఉంటున్న కల్పేష్ దర్బార్ కు చెందినదిగా గుర్తించారు. మోటార్ సైకిల్ నడిపింది అతనేనని నిర్థారణకు వచ్చారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement