Video: వీరికి ఇదేమి పోయేకాలం, ఫ్యాంట్ జిప్పు విప్పి అందులో టపాసులు దూర్చి ఎలా పేలుస్తున్నారో వీడియోలో చూడండి, మండిపడుతున్న నెటిజన్లు
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు తన ఫ్యాంట్ జిప్ విప్పి అందులో చిచ్చుబుడ్డిని దూర్చాడు. అనంతరం ఇంకొక వ్యక్తి దానికి మంట అంటించాడు,
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువకులు అనేక రకాలైన ప్రమాదకర పనులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు తన ఫ్యాంట్ జిప్ విప్పి అందులో చిచ్చుబుడ్డిని దూర్చాడు. అనంతరం ఇంకొక వ్యక్తి దానికి మంట అంటించాడు, చిచ్చుబుడ్డీ పూలు రేగుతుండగా ఆ యువకుడు రౌండ్ గా తిరుగుతాడు. దీన్ని మరో యువకుడు వీడియో తీశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటంటూ వారిని ఏకి పారేస్తున్నారు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)