Lighting Strikes Video: షాకింగ్ వీడియో, ఒకే చోట రెండు సార్లు పడిన పిడుగులు, మాడి మసైపోయిన చుట్టు పక్కల ప్రదేశం

సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో ఓ వీడియో దూసుకుపోతోంది. ఈ వీడియోలో వర్షం వచ్చే ముందు వచ్చిన మెరుపులతో పిడుగుల పడి ఓ చోట మంటలు రేగాయి. అయితే కొద్ది సేపటికే అదే ప్రాంతంలో మళ్లీ పిడుగు పడింది. అక్కడ మొత్తం మాడి మసై పోయింది. వీడియో ఇదే..

Representational Picture

సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో ఓ వీడియో దూసుకుపోతోంది. ఈ వీడియోలో వర్షం వచ్చే ముందు వచ్చిన మెరుపులతో పిడుగుల పడి ఓ చోట మంటలు రేగాయి. అయితే కొద్ది సేపటికే అదే ప్రాంతంలో మళ్లీ పిడుగు పడింది. అక్కడ మొత్తం మాడి మసై పోయింది. వీడియో ఇదే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now