Snake: రాత్రి పూట.. ఒక్కడే అంత పెద్ద పామును పట్టి పడేశాడు.. వైరల్ వీడియో ఇదిగో
రోడ్డుకు అడ్డంగా పడుకుని ఉన్న కొండ చిలువ దగ్గరికి ఓ వ్యక్తి ధైర్యంగా వెళ్లి.. ఒట్టి చేత్తో దాని తోకను పట్టుకొని పొదల్లోకి విసిరేశాడు.
Hyderabad, October 1: అటవీ మార్గం నుంచి కొందరు ఓ వాహనంలో వెళుతున్నారు. మధ్యలో రోడ్డుకు అడ్డంగా ఓ పెద్ద కొండ చిలువ పడుకుని ఉంది. దాని జోలికి వెళితే మన పని అంతే అన్నంత పెద్దగా ఉంది. సాధారణంగా హారన్ కొట్టడం, కాస్త దగ్గరగా వాహనాన్ని తీసుకెళ్లడం వంటి చేస్తే రోడ్డు మీద నుంచి పాము వెళ్లిపోతుంది. కానీ అలా చేసినా ఆ కొండ చిలువ అలాగే పడుకుని ఉంది. ఇంతలో వాహనంలోంచి ఓ వ్యక్తి ధైర్యంగా దిగి కొండ చిలువ దగ్గరికి వెళ్లి ఒట్టి చేత్తో దాన్ని పట్టుకొని పొదల్లోకి విసిరేశాడు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కాశ్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ? ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత DGP ద్వారకా తిరుమలరావు, ఇంతకీ ఎవరీ హరీశ్ కుమార్ గుప్తా
Bus Conductor Assaults Retired IAS Officer: వీడియో ఇదిగో, రూ.10 ఇవ్వలేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై బస్సు కండక్టర్ దాడి
Advertisement
Advertisement
Advertisement