Viral Video: పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఇలాంటి చేష్టలు మానుకోవాలని సూచన

తాజాగా ఆయన ఓ వీడియో షేర్ చేశారు.ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?

TSRTC MD VC Sajjanar Shares Road Accident Video Asking How much does it make sense to risk your life to be famous on social media!?

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియో షేర్ చేశారు.ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? యువతీయువకుల్లారా..! లైకుల, కామెంట్ల మాయలో పడి మీ బంగారు భవిష్యత్ ను పాడు చేసుకోకండి. ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి మీ కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేయకండి అంటూ సూచనలు చేశారు.

TSRTC MD VC Sajjanar Shares Road Accident Video Asking How much does it make sense to risk your life to be famous on social media!?

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)