Pushpa Dialogue: ప‌రీక్ష‌ల్లో జ‌వాబు ప‌త్రంలో పుష్ప సినిమా డైలాగ్, పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే అంటూ రాసిన విద్యార్థి, సోషల్ మీడియాలో వైరల్

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలోని 'పుష్ప.. పుష్పరాజ్.. త‌గ్గేదే లే' డైలాగు ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా మారుమోగిపోతూనే ఉంది. తాజాగా ఓ విద్యార్థి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో జ‌వాబు ప‌త్రంలో 'పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే' అని రాశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Pushpa dialogue on Board exam answer sheet

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలోని 'పుష్ప.. పుష్పరాజ్.. త‌గ్గేదే లే' డైలాగు ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా మారుమోగిపోతూనే ఉంది. తాజాగా ఓ విద్యార్థి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో జ‌వాబు ప‌త్రంలో 'పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే' అని రాశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ప‌శ్చిమ‌ బెంగాల్ లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఇటీవ‌ల ముగిశాయి. ప్ర‌స్తుతం పేపర్లు దిద్దే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఓ విద్యార్థికి సంబంధించిన‌ పేప‌ర్ దిద్దుతుండ‌గా ఓ ఉపాధ్యాయుడు అందులో 'పుష్ప' డైలాగ్ ఉండ‌డాన్ని చూసి షాక్ అయ్యారు. 'పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే అంటూ ఆ విద్యార్థి రాశాడు. ఉపాధ్యాయుడు ఆ ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ విద్యార్థి జ‌వాబు ప‌త్రాల్లో 'పుష్ప' డైలాగు త‌ప్ప‌ ఇంకేమీ రాయలేదని తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?

APAAR ID Card: అపార్ ఐడీ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. డీజీలాకర్‌ లేదా ఏబీసీ వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం

Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Advertisement
Advertisement
Share Now
Advertisement