Viral Video: విమానంలో షాకింగ్ సంఘటన.. బట్టలు విప్పేసి పరుగు పెట్టిన ప్రయాణికురాలు, వైరల్ వీడియో ఇదిగో
ఓ ప్రయాణీకురాలు విమానంలో గందరగోళం సృష్టించింది(Viral Video). సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ అమెరికాలోని హూస్టన్ నుంచి ఫీనిక్స్ కు బయలుదేరింది.
ఓ ప్రయాణీకురాలు విమానంలో గందరగోళం సృష్టించింది(Viral Video). సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ అమెరికాలోని హూస్టన్ నుంచి ఫీనిక్స్ కు బయలుదేరింది. ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా.. ఓ మహిళ ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేసింది.
తన బట్టలు విప్పేసి ఫ్లైట్‌లో పరుగులు తీస్తూ గందరగోళం సృష్టించింది . కాక్‌పిట్ తలుపును కొడుతూ.. తనను విమానం నుంచి కిందకు దించేయండి అంటూ అరిచింది. దాదాపు 25 నిమిషాల పాటూ ఇలానే ప్రవర్తించగా ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.
ఇక ఆ తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే సదరు మహిళను హూస్టన్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో విమానం 90 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
woman passenger strips naked, runs around at US Flight
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
Advertisement
Advertisement
Advertisement