Woman Riding Sports Bike in Saree: చీరకట్టుతో వరంగల్ రోడ్లపై స్పోర్ట్స్ బైక్ నడిపిన యువతి, కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న వీడియో ఇదిగో..

వరంగల్ లో ఓ యువతి చీరకట్టుతో స్పోర్స్‌ బైక్‌ను నగరంలో రోడ్ల మీద నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాజూకైన సన్నని నడుముతో రొమాంటిక్ రైడ్ చేస్తూ.. కుర్ర హృదయాలను ఈ యువతి కొల్లగొట్టేస్తోంది. ఆ లేడీ డాన్ చేసిన బైక్ రైడ్‌ను జెట్టి బైకర్‌గర్స్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

woman riding a sports bike on the roads of Warangal in a saree watch viral video

Woman Riding Sports Bike on Saree: వరంగల్ లో ఓ యువతి చీరకట్టుతో స్పోర్స్‌ బైక్‌ను నగరంలో రోడ్ల మీద నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాజూకైన సన్నని నడుముతో రొమాంటిక్ రైడ్ చేస్తూ.. కుర్ర హృదయాలను ఈ యువతి కొల్లగొట్టేస్తోంది. ఆ లేడీ డాన్ చేసిన బైక్ రైడ్‌ను జెట్టి బైకర్‌గర్స్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో స్పోర్ట్స్ బైక్‌ను రైడ్ చేసిన ఆ లేడీ ట్రాఫిక్ సిగ్నల్ వ‌ద్ద ఆగింది. పిస్తా క‌ల‌ర్‌ చీర అందుకు మ్యాచింగ్ గాజులు కూడా వేసుకుంది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ కూడా ధరించింది.  ఇదేం విచిత్రం, నాలుగు చనుమొనలను సర్జరీ ద్వారా శరీరానికి తగిలించుకున్న యువకుడు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు

WPL on 1xBet Platform: క్రీడా ప్రేమికులకు గుడ్ న్యూస్, 1xBet వేదికపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, భారీగా బహుమతులు గెలుచుకునే అవకాశం

Gongadi Trisha: అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ' హైద‌రాబాద్ కు.. తెలుగ‌మ్మాయి త్రిష‌కు ఘ‌న స్వాగ‌తం.. ఇదిగో వీడియో!

Share Now