Viral: వైరల్ వీడియో, జిమ్‌లో జుట్టు పట్టుకున్న ఈడ్చి తన్నుకున్న మహిళలు, సోషల్‌ మీడియాలో క్లిప్ వైరల్‌

జిమ్‌లో ఒక పరికరం కోసం ఇద్దరు మహిళ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.జిమ్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ను ఒక యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో అన్నది పేర్కొనలేదు.

Women Pull Each Other’s Hair Over Argument in Gym, (Photo_Video Grab)

జిమ్‌లో ఒక పరికరం కోసం ఇద్దరు మహిళ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.జిమ్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ను ఒక యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో అన్నది పేర్కొనలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Telangana Shocker: భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న జడ్జి, కుటుంబ కలహాలే కారణమని తేల్చిన పోలీసులు, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

Wrestlers Argument with Delhi Police: రెజ్లర్ల క్యాంపులో అర్ధరాత్రి హైడ్రామా, పోలీసులు-రెజ్లర్ల మధ్య తోపులాట, పోలీసుల దాడిలో దుష్యంత్ ఫొగట్‌కు గాయాలు

Pune Shocker: పుణేలో దారుణం, పడుకోవడానికి రాలేదని సెక్స్ వర్కర్‌పై బ్లేడుతో దాడి చేసిన విటుడు, మరో ఘటనలో ఢిల్లీలో 87 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

Gujarat: ఇదేం గొడవ..భర్త పోస్టులకు వేరే మహిళ లైక్, కోపంతో మొగుడు ఫోన్‌ పగలగొట్టిన భార్య, ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టిన భర్త, పోలీసుల వద్దకు చేరిన పంచాయితీ

Advertisement
Advertisement
Share Now
Advertisement