Climate Change Progress: ధరిత్రీ దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్.. ధరణి అందమైన ఫోటోలు ఇవిగో!

ధరిత్రీ దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ తయారుచేసింది. భూమిపై అందమైన దృశ్యాలను డూడుల్ లో చూడొచ్చు.

Google Doodle (Credits: X)

Newdelhi, Apr 22: ధరిత్రీ దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ తయారుచేసింది. భూమిపై అందమైన దృశ్యాలను డూడుల్ లో చూడొచ్చు. భూమి పరిరక్షణ కోసం ఆచరించాల్సిన ఆరింటిని గూర్చి ఈ డూడుల్‌ ద్వారా తెలుస్తుంది. భూమిని భద్రంగా ఉంచితేనే మన మనుగడ అని మానవునికి గుర్తు చేసేలా అద్భుతంగా ఈ డూడుల్ ఉండటం గమనార్హం. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్‌ 22న ధరిత్రి(ఎర్త్‌ డే) దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. దీన్ని అంతర్జాతీయ "మదర్ ఎర్త్ డే" అని కూడా పిలుస్తారు.

IPL 2024, KKR vs RCB: ఆర్సీబీ కథ కంచికి.. ఉత్కంఠ పోరులో కోల్ కతా చేతిలో ఒక్కపరుగు తేడాతో బెంగుళూరు ఓటమి..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement