Viral Video: ఏ తల్లి అయినా కొడుకుతో ఇలాంటి వీడియో చేస్తుందా?.. వైరల్‌గా మారిన వివాదాస్పద వీడియో, నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పిచ్చితో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు(Viral Video). కొంతమంది చేసే పిచ్చి వీడియోలు కోపం తెప్పించక మానవు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పిచ్చితో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు(Viral Video). కొంతమంది చేసే పిచ్చి వీడియోలు కోపం తెప్పించక మానవు. అలాంటి కోవలోకి ఈ వీడియో వస్తుంది. ఏ తల్లి కొడుకుతో చేయని విధంగా వీడియోలో చేసింది.
అయితే ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది. ఒక తల్లి, ఆమె కొడుకుతో ఇన్‌స్టాగ్రామ్ వీడియో చేశారు. ఇద్దరూ ఒకే దుప్పటి కింద మంచం మీద పడుకుని కనిపించారు(Mother Make Video with Her Son). చూడగానే ఇది అసభ్యకరంగా ఉందని అందరికి కనిపిస్తోంది.
తల్లి కొడుకుతో చేసిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోనా చేసేది అని మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారగా కామెంట్లు సైతం అంతే స్థాయిలో వస్తుండటం విశేషం.
Would Any Mother Make Such a Video with Her Son?
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)