Video: వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్లో యువకుడు అతి విన్యాసాలు, అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది

రైల్వేస్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై యువకుడు జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు. ఆ సమయంలో పక్కనే ఓ రైలు ఆగి ఉంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్‌.. అతడిని అరెస్టు చేసింది. కాగా మాన్‌పుర్‌ జంక్షన్‌లో ఓ యువకుడు తన నిర్లక్ష్యపూరిత విన్యాసాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు యత్నించాడు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement