Video: వీడియో ఇదిగో, ఈ పాపులారిటీ పిచ్చితో ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్లకు శోకమే, సెక్రటరియేట్ వద్ద యువకుడు ప్రమాదకర విన్యాసాలు, మండిపడుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతోంది, బిజీ రోడ్లు మీద బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Youth doing bike stunts on the roads of Hyderabad Video Viral in Social Media

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతోంది, బిజీ రోడ్లు మీద బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు రోడ్డు మీద బైక్ స్టంట్స్ చేస్తూ కనిపించాడు. అసెంబ్లీ సెక్రటరియేట్ దగ్గర ఈ యువకుడు స్కూటీ మీద ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. నీ పిచ్చి ఇంట్లో వాళ్లకు శోకం మిగల్చడం తప్ప ఏమీ ఉండదని హెచ్చరిస్తున్నారు. వీడియో ఇదిగో..

Youth doing bike stunts on the roads of Hyderabad Video Viral in Social Media

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement