Reels in Uppal PS: ఉప్పల్ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో యువకుల రీల్స్.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)

సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి కొందరు ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. రీల్స్ కోసం లా అండ్ ఆర్డర్ ని రక్షించే పోలీస్ స్టేషన్ లను కూడా వదలట్లేదు.

Reels in Uppal PS (Credits: X)

Hyderabad, Sep 20: సోషల్ మీడియాలో (Social Media) ఫేమస్ అవడానికి కొందరు ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. రీల్స్ (Reels) కోసం లా అండ్ ఆర్డర్ ని రక్షించే పోలీస్ స్టేషన్ లను కూడా వదలట్లేదు. హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో కొందరు యువకుల రీల్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల కోసం ఎగబడిన జనం.. 21 గంటలపాటు లైన్ లో పడిగాపులు (వీడియోలు)

Here's Video: 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement