Zombie Virus: షాకింగ్ వీడియోలు, వారికి నిజంగానే జాంబీ వైరస్ సోకిందా, ఫిలడెల్ఫియాలో రోడ్లపై చిత్ర విచిత్రంగా నడుస్తున్న వీడియోలు వైరల్, డ్రగ్స్ తీసుకున్న వారు అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు
50వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఫిలడెల్ఫియాలో కొందరు వ్యక్తులు రోడ్లపై చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో కొందరు తూలుతూ నడుస్తుంటే.. మరికొందరైతే వంగి తమను తాము కంట్రోల్ చేసుకుంటూ కనిపించారు.
50వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఫిలడెల్ఫియాలో కొందరు వ్యక్తులు రోడ్లపై చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో కొందరు తూలుతూ నడుస్తుంటే.. మరికొందరైతే వంగి తమను తాము కంట్రోల్ చేసుకుంటూ కనిపించారు. వీడియోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే, వీడియోల్లో తూలుతున్న వారంతా డ్రగ్స్ తీసుకున్న వారు అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా ఈ వీడియోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Here's Viral Videos
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement