Asia Cup 2023 IND vs PAK Live: విరాట్ కోహ్లీ 4 పరుగులకే ఔట్..వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన షాహిన్ అఫ్రిదీ..

ఊహించినట్లుగానే షాహీన్ అఫ్రిది కొత్త బంతితో పాక్ జట్టుకు రెండు భారీ వికెట్లు అందించాడు. రోహిత్ శర్మ తర్వాత షాహీన్ అఫ్రీదీ బౌలింగ్ లో విరాట్ కోహ్లి అవుటయ్యాడు. కోహ్లీ 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

India Vs Pak (Credits: X)

ఊహించినట్లుగానే షాహీన్ అఫ్రిది కొత్త బంతితో పాక్ జట్టుకు రెండు భారీ వికెట్లు అందించాడు. రోహిత్ శర్మ తర్వాత షాహీన్ అఫ్రీదీ బౌలింగ్ లో విరాట్ కోహ్లి అవుటయ్యాడు. కోహ్లీ 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టీమిండియా స్కోరు 2 వికెట్లకు 27 పరుగులు.

India Vs Pak (Credits: X)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement