Asia Cup 2023: వీడియో ఇదిగో, చాలా కాలం తర్వాత బుమ్రా ఖాతాలో వికెట్, వెన్నునొప్పి కారణంగా సుమారు ఏడాది కాలం జట్టుకు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్
వెన్నునొప్పి కారణంగా సుమారు ఏడాది కాలం జట్టుకు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. సూపర్-4 దశలో రిజర్వ్ డే అయిన సోమవారం నాటి మ్యాచ్‌లో బుమ్రా మైదానంలో దిగాడు.ఈ క్రమంలో 14 బంతుల తర్వాత.. వికెట్ పడగొట్టాడు.
వెన్నునొప్పి కారణంగా సుమారు ఏడాది కాలం జట్టుకు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. సూపర్-4 దశలో రిజర్వ్ డే అయిన సోమవారం నాటి మ్యాచ్‌లో బుమ్రా మైదానంలో దిగాడు.ఈ క్రమంలో 14 బంతుల తర్వాత.. వికెట్ పడగొట్టాడు. 357 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఇన్నింగ్స్‌లో 4.2 ఓవర్లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను బుమ్రా అవుట్ చేశాడు. అద్భుతంగా స్వింగ్ అయిన ఈ బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ ఇమామ్.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పాక్ తొలి వికెట్ కోల్పోగా.. చాలా కాలం తర్వాత వన్డే క్రికెట్‌లో బుమ్రా ఖాతాలో వికెట్ వచ్చి చేరింది.
Jasprit Bumrah Dismiss Pakistan Opener Imam-ul-Haq
Here's Video
Tags
Asia Cup
Asia Cup 2023
Babar Azam
Babar Azam Wicket Video
Babar Azam Wicket Video Highlights
Boom Boom Bumrah
Hardik Pandya
Ind
IND vs PAK
IND vs PAK Asia Cup 2023 Match Updates
India
India vs pakistan
india vs pakistan asia cup 2023
India vs Pakistan Asia Cup 2023 Match Updates
India vs Pakistan Asia Cup 2023 Super Four Match
Pak Pakistan
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Advertisement
Advertisement