Shreyas Ayyar: రోహిత్ శర్మ కోసం శ్రేయాస్ అయ్యర్ ఏం చేశాడో చూడండి, హిట్ మ్యాన్‌కు సీటు ఇచ్చి అందరి చేత శభాష్‌ అనిపించుకున్న శ్రేయాస్...వీడియో చూడండి

శభాష్ అనిపించుకున్నారు భారత స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రాడిక్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించగా ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సియట్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన శ్రేయాస్ అప్పటికే తన సీటులో కూర్చున్నాడు. తర్వాత వచ్చిన రోహిత్‌కు సీటు దొరకలేదు.

CEAT Awards Shreyas Iyer offers his seat to Rohit Sharma

Hyd, Aug 22: శభాష్ అనిపించుకున్నారు భారత స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రాడిక్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించగా ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది.

సియట్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన శ్రేయాస్ అప్పటికే తన సీటులో కూర్చున్నాడు. తర్వాత వచ్చిన రోహిత్‌కు సీటు దొరకలేదు. ఇది గమనించిన శ్రేయాస్ తన కుర్చీలో కూర్చోవాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement