Ricky Bhui: రూ. 20 లక్షలకు భారత టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రికీ భుయ్ ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2024 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రికీ భుయ్ బేస్ ధరకు అమ్ముడుపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.

IPL Trophy (Photo-X)

IPL 2024 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రికీ భుయ్ బేస్ ధరకు అమ్ముడుపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడిన రికీ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశాడు. రాబోయే సీజన్ లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు.  యువ ఆల్ రౌండర్ అర్షిన్ కులకర్ణిని రూ. 20 లక్షలకే సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement