Dipendra Singh Airee Six Sixes Video: వీడియో ఇదిగో, ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన దీపేంద్ర సింగ్ ఆరీ, విధ్వంసం రేపిన నేపాల్ ఆటగాడు
ఐదోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఈ ఆల్‌రౌండర్ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు.
Asian Games Mens T20I 2023- Nepal vs Mongolia: నేపాల్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఆరీ పరుగుల వరద పారించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే హాప్ సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట(ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో) ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
ఐదోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఈ ఆల్‌రౌండర్ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు.
Dipendra Singh Airee Six Sixes (Photo-Video Grab)
Here's Video
Tags
19th Asian Games
Asiad
Asian Games
Asian Games 2023
Dipendra Singh Airee
Hangzhou
Highest Score in T20Is
Highest T20I Total
Kushal Malla
Mongolia
Nepal
Nepal Cricket Team
Nepal vs Mongolia
Rohit Paudel
T20I records
అంతర్జాతీయ టీ20 క్రికెట్
ఆసియా క్రీడలు-2023
ఆసియా క్రీడలు-2023 మెన్స్ క్రికెట్
కుషాల్ మల్లా
దీపేంద్ర సింగ్ ఆరీ
నేపాల్
నేపాల్ ఆల్‌రౌండర్
నేపాల్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఆరీ
మంగోలియా
మెన్స్ క్రికెట్
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement