Dubai: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అగ్నిప్రమాదం, స్డేడియం ఎంట్రన్స్ వద్ద ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్డేడియం ఎంట్రన్స్ వద్ద ఈ మంటలు చెలరేగడంతో అక్కడ ఆందోళన నెలకొంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Representational image | Photo Credits: Flickr

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్డేడియం ఎంట్రన్స్ వద్ద ఈ మంటలు చెలరేగడంతో అక్కడ ఆందోళన నెలకొంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

వివరాల్లోకెళితే.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాక్-ఆప్ఘనిస్తాన్ జట్లు తలపడకముందు ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.హై ప్రొఫైల్ స్టేడియం ప్రవేశ ద్వారం వెలుపల ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత భవనం తాత్కాలిక కార్యాలయంగా గుర్తించారు. భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు క్యూలు కట్టడంతో ఈ స్టేడియం నుంచి పొగలు కమ్ముకున్నాయి.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement