Glenn Maxwell Injury Photos: కాలి నొప్పితో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మైదానంలో ఎంత విలవిలలాడాడో ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది, సెల్యూట్ టూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు.

Glenn Maxwell Injury Photos (Photo-X)

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ సాధించాడు పోరాట యోధుడు. ఈ ఫోటోలు చూస్తే అతని పోరాట పటిమ ఏంటో తెలుస్తోంది. కాలి నొప్పి తీవ్రంగా బాధిస్తున్నా లెక్క చేయకుండా డబుల్ సెంచరీ సాధించి ఆస్ట్రేలియాను సెమీస్ కు చేర్చాడు.

Glenn Maxwell Injury Photos (Photo-X)

Here's Photos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement