Ramandeep Singh Catch Video: క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుత క్యాచ్, శరీరం మొత్తం గాలిలోనే ఉంచి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న భారత్ ఏ ఆటగాడు రమణ్ దీప్
పాక్ ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాల్ వచ్చిన వేగాన్ని గమనించిన రమణ్ దీప్ గాలిలోకి డైవ్ చేశాడు.
ఒమన్‌లోని మస్కట్‌లో పాకిస్థాన్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మిడ్ వికెట్ బౌండరీ వద్ద భారత్ ఏ ఆటగాడు రమణ్ దీప్ సూపర్ క్యాచ్ పట్టాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాల్ వచ్చిన వేగాన్ని గమనించిన రమణ్ దీప్ గాలిలోకి డైవ్ చేశాడు. డిప్ మిడ్ వికెట్‌లో రమణ్ దీప్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ సమయంలో అతని శరీరం మొత్తం గాలిలోనే ఉంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుత క్యాచ్ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)