Hardik Pandya Fifty Video: హార్థిక్ పాండ్యా హిట్ వికెట్ వీడియో, చివర్లో 33 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టిన హార్దిక్‌

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకాలు సాధించారు. కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించగా.. పాండ్యా 33 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టాడు

Hardik Pandya(Photo credit: Twitter)

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకాలు సాధించారు. కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించగా.. పాండ్యా 33 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టాడు.అడిలైడ్‌ మ్యాచ్‌లో కోహ్లి ఆచితూచి ఆడగా.. పాండ్యా దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరి కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగలిగింది. హార్టిక్ హిట్ వికెట్ వీడియో ఇదే..

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement