Hardik Pandya Viral Video: బంగ్లాదేశ్ టీ 20 మ్యాచులో హార్ధిక్ పాండ్యా వైరల్ వీడియో చూస్తే అంతా హడల్...బ్యాటుతో కీపర్ వెనక ఏం చేశాడో చూడండి..

తాజాగా ఆదివారం బంగ్లాదేశ్ తొ జరిగిన టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కీపర్ వెనుక కొట్టిన ఓ బౌండరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదెక్కడి మాస్ రా మామా అని అందరూ ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.

Hardhik Pandya ( Credit: X)

టీమిండియా ఆటగాడు హార్థిక్ పాండ్యా అంటేనే ఒక స్టైల్. తన స్టైలిష్ బ్యాటింగ్ తో యావత్ ప్రపంచాన్ని కట్టిపడేసే సామర్థ్యం అతనికి ఉంది. ఆల్రౌండర్ గా పేరుపొందిన హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ లో కూడా ఎంతో స్టైలిష్ గా ఆడతాడు. తాజాగా ఆదివారం బంగ్లాదేశ్ తొ జరిగిన టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కీపర్ వెనుక కొట్టిన ఓ బౌండరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదెక్కడి మాస్ రా మామా అని అందరూ ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement