IND v SL: మ్యాచ్ జరుగుతుండగా కోహ్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని, కాళ్లకు దండంపెట్టిన ఫ్యాన్, వెంటనే అతడిని పైకి లేపి హత్తుకున్న కోహ్లి

Virat Kohli (Photo-Twitter)

తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన శ్రీలంక- భారత్‌ మూడో వన్డే సందర్భంగా టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లికి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి మైదానంలోకి పరుగులు తీశాడు. నేరుగా కోహ్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని.. విరాట్‌ కాళ్లకు దండం పెట్టాడు.వెంటనే కోహ్లి అతడిని పైకి లేవదీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Photo

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement