India Vs Australia: ఆస్ట్రేలియా 104 ఆలౌట్, 5 వికెట్లు తీసిన కెప్టెన్ బుమ్రా, తొలి ఇన్నింగ్స్లో భారత్కు 46 పరుగుల ఆధిక్యం
పెర్త్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు 5 వికెట్లు దక్కగా, హర్షిత్ రాణాకు 3 వికెట్లు దక్కాయి. టెస్టుల్లో బుమ్రా 5 వికెట్లు తీసుకోవడం ఇది 11వ సారి.
పెర్త్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు 5 వికెట్లు దక్కగా, హర్షిత్ రాణాకు 3 వికెట్లు దక్కాయి. టెస్టుల్లో బుమ్రా 5 వికెట్లు తీసుకోవడం ఇది 11వ సారి. కుప్పకూలిన టిమిండియా టాప్ ఆర్డర్..150 పరుగులకే ఆలౌట్, 41 పరుగులతో రాణించిన నితీశ్ రెడ్డి
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement