Mohammed Shami Delivery Video: వీడియో ఇదిగో, మహమ్మద్ షమీ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయిన ఆసీస్ బ్యాటర్ హ్యాండ్స్‌కాంబ్
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతితో ఆసీస్ బ్యాటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 71 ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్‌కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతితో ఆసీస్ బ్యాటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 71 ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్‌కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో పడ్డ బంతి బ్యాట్‌ను మిస్స్ అయి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా ఇదే ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను కూడా షమీ ఓ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. వీడియో ఇదే..
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement