Monty Desai: నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు కోచ్‌గా భారత క్రికెటర్ మాంటీ దేశాయ్, అధికారిక ఉత్తర్వులు జారీచేసిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్

నేపాల్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా భారత ఆటగాడు మాంటీ దేశాయ్ నియమితులైనట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (CAN) ప్రకటించింది.

Monty Desai (Photo-ANI)

నేపాల్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా భారత ఆటగాడు మాంటీ దేశాయ్ నియమితులైనట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (CAN) ప్రకటించింది.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement