IND vs WI 2022: టీ20ల నుంచి విరాట్ కోహ్లీ అవుట్, వెస్టిండీస్‌తో జ‌రిగే సీరిస్‌కు టీంను ప్రకటించిన బీసీసీఐ, రోహిత్‌కే భారత క్రికెట్ పగ్గాలు

వెస్టిండీస్ సీరిస్లో‌ విరాట్ కోహ్లీకి సెలెక్ట‌ర్లు మొండిచేయి చూపారు. వెస్టిండీస్‌తో జ‌రిగే అయిదు టీ20ల‌కు కోహ్లీని ఎంపిక చేయ‌లేదు. విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌కే ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. స‌ర్జ‌రీతో క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్‌ను టీ20ల‌కు ఎంపిక చేశారు. కానీ చివ‌ర వ‌ర‌కు రాహుల్ ఆడేది లేనిది డౌటే.

Mumbai Indians captain Rohit Sharma

వెస్టిండీస్ సీరిస్లో‌  విరాట్ కోహ్లీకి సెలెక్ట‌ర్లు మొండిచేయి చూపారు. వెస్టిండీస్‌తో జ‌రిగే అయిదు టీ20ల‌కు కోహ్లీని ఎంపిక చేయ‌లేదు. విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌కే ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. స‌ర్జ‌రీతో క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్‌ను టీ20ల‌కు ఎంపిక చేశారు. కానీ చివ‌ర వ‌ర‌కు రాహుల్ ఆడేది లేనిది డౌటే. హార్ధిక్ పాండ్యా, జ‌డేజా, సూర్య‌కుమార్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌లు వెస్టిండీస్ టూర్‌కు సెలెక్ట్ అయ్యారు. జూలై 29వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానున్న‌ది. దానికి ముందు జూలై 22 నుంచి విండీస్‌తో మూడు వ‌న్డేలు ఆడుతుంది. సెలెక్ట‌ర్లు ప్ర‌క‌టించిన బృందంలో కుల్దీప్ యాద‌వ్‌, అశ్విన్‌లు కూడా ఉన్నారు. విండీస్‌తో వ‌న్డేల‌కు ఇప్ప‌టికే జ‌ట్టును ప్ర‌క‌టించారు. ఆ వ‌న్డేల‌కు రోహిత్, కోహ్లీ, రిష‌బ్‌, బుమ్రాలు దూరంగా ఉండ‌నున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement