Kavya Maran: స‌న్ రైజ‌ర్స్ ఓట‌మిని త‌ట్టుకోలేక కావ్యా మార‌న్ ఏం చేసిందో చూడండి! వైర‌ల్ గా మారిన కావ్యా మార‌న్ వీడియో ఇదుగోండి

ఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) తీవ్ర భావోద్వేగానికి గురైంది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టు.. కీలక పోరులో కనీస పోటీ ఇవ్వకపోవడాన్ని కావ్య మారన్ (Kavya Maran Crying) తట్టుకోలేకపోయింది.

Kavya Maran (PIC@ IPL)

Chennai, May 26: ఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) తీవ్ర భావోద్వేగానికి గురైంది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టు.. కీలక పోరులో కనీస పోటీ ఇవ్వకపోవడాన్ని కావ్య మారన్ (Kavya Maran Crying) తట్టుకోలేకపోయింది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement