Virat Kohli: విరాట్ కోహ్లీ 1300వ ఫోర్ చూశారా, ఎంత సింపుల్‌గా కొట్టేశాడో..వీడియో వైరల్

శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా శ్రీలంతో జరిగిన మూడో వన్డేలో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ ఒక్కడే రాణిస్తుండగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమవుతున్నారు. అయితే మూడో వన్డేలో అద్భుతమైన ఫోర్ కొట్టడం ద్వారా ఇప్పటివరకు 1300 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు విరాట్.

King Kohli completes 133 fours in ODIs, video goes viral(X)

Hyd, Aug 8: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా శ్రీలంతో జరిగిన మూడో వన్డేలో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ ఒక్కడే రాణిస్తుండగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమవుతున్నారు. అయితే మూడో వన్డేలో అద్భుతమైన ఫోర్ కొట్టడం ద్వారా ఇప్పటివరకు 1300 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు విరాట్. ఎంత సింపుల్‌గా ఫోర్ కొట్టాడో చూస్తే అద్భుతమనిపిస్తుంది.   కీల‌క మ్యాచ్ లో చేతులెత్తేసిన టీమిండియా, మూడో వ‌న్డేలో భారీ తేడాతో శ్రీ‌లంక విజ‌యం, 2-0 తేడాతో సిరీస్ లంక కైవ‌సం

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement