Ramandeep Singh: యువ బ్యాటర్ రమణదీప్ సింగ్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

IPL 2024 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలోయువ బ్యాటర్ రమణదీప్ సింగ్ ను బేస్ ధర రూ. 20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన రమణ 5 మ్యాచ్ ల్లో 54 పరుగులు చేశాడు.

Ramandeep Singh

IPL 2024 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలోయువ బ్యాటర్ రమణదీప్ సింగ్ ను బేస్ ధర రూ. 20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన రమణ 5 మ్యాచ్ ల్లో 54 పరుగులు చేశాడు. యువ ఆల్ రౌండర్ అర్షిన్ కులకర్ణిని రూ. 20 లక్షలకే సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement