Watch Video: కుల్దీప్ యాదవ్ మాయాజాలం.. రచిన్ రవీంద్ర క్లీన్ బౌల్డ్, కళ్లు చెదిరే బంతితో భారత్‌కు బ్రేక్ ఇచ్చిన కుల్దీప్, వీడియో ఇదిగో

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదిరిపోయే బంతితో న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేశాడు!

Kuldeep Yadav Dismiss Rachin Ravindra with googly, watch viral video(X)

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రాండ్ ఫైనల్‌లో భారత జట్టులోని అగ్రశ్రేణి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్రను 37 పరుగుల ఔట్ చేశాడు(Watch Video).

11వ ఓవర్ వేసిన కుల్దీప్ తొలి బంతికే రచిన్ రవీంద్రను(Rachin Ravindra) ఔట్ చేశాడు. కుల్దీప్ వేసిన గూగ్లీ నేరుగా వికెట్లను తాకగా రవీంద్ర సైతం బ్యాట్-ప్యాడ్ మధ్య భారీ గ్యాప్ ఉండటంతో బంతి నేరుగా స్టంప్‌లను తాకింది.

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్

రచిన్ రవీంద్ర 29 బంతుల్లో 37 పరుగులు చేసి, ఐదు బౌండరీలతో మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ, కుల్దీప్ గూగ్లీ ఎదుట నిలువలేకపోయాడు.

 Kuldeep Yadav Dismiss Rachin Ravindra with googly, watch viral video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement