IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌లో అతి పెద్ద సిక్స్, లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్ వీడియో ఇదిగో, 117 మీటర్ల దూరం సిక్సర్‌ను కొట్టిన పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్
పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్‌తో కేక పుట్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 117 మీటర్ల దూరం సిక్సర్‌ను కొట్టాడు. ఈ యేటి ఐపీఎల్ సీజన్‌లోనే ఇది అతిపెద్ద సిక్సర్. షమీ వేసిన 16వ ఓవర్‌లో తొలి బంతినే లివింగ్‌స్టోన్ సిక్సర్‌గా మలిచాడు.
పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్‌తో కేక పుట్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 117 మీటర్ల దూరం సిక్సర్‌ను కొట్టాడు. ఈ యేటి ఐపీఎల్ సీజన్‌లోనే ఇది అతిపెద్ద సిక్సర్. షమీ వేసిన 16వ ఓవర్‌లో తొలి బంతినే లివింగ్‌స్టోన్ సిక్సర్‌గా మలిచాడు. గుడ్‌లెన్త్‌లో పడ్డ బంతిని.. గట్టిగా స్క్వేర్ లెగ్ మీదుగా లివింగ్‌స్టోన్ కొట్టాడు. ఆ షాట్ కొట్టిన తీరుకు కామెంటేటర్లు స్టన్ అయ్యారు. ఆ ఓవర్‌లో తొలి బంతిని మెగా సిక్సర్‌గా మలిచిన లివింగ్‌స్టోన్.. ఆ తర్వాత రెండు బంతులకు కూడా రెండు సిక్సర్లు వేశాడు. 10 బంతుల్లోనే 30 రన్స్ చేసి పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ తొలుత 143 రన్స్ చేసింది. ఆ లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే పంజాబ్ చేధించింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్‌మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు
Advertisement
Advertisement
Advertisement