Ram Mandir Pran Pratishtha: బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్యకు చేరుకున్న సచిన్ టెండూల్కర్, మరి కాసేపట్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Cricket legend Sachin Tendulkar arrives at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya (photo-ANI)

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు.తాజాగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అయోధ్యకు చేరుకున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement