Rohit Sharma on World Cup Final: వీడియో ఇదిగో, వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి ఇంకా ఏడిపిస్తూనే ఉంది, మైదానంలో​కి తిరిగి ఎలా అడుగుపెట్టాలో తెలియట్లేదని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆవేదన

వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారిగా సోషల్‌మీడియా ముందుకు వచ్చి ఓ వీడియో ద్వారా స్టేట్‌మెంట్‌ను రిలీజ్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో రోహిత్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

Rohit Sharma Crying Video:(Photo-Video Grab)

వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారిగా సోషల్‌మీడియా ముందుకు వచ్చి ఓ వీడియో ద్వారా స్టేట్‌మెంట్‌ను రిలీజ్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో రోహిత్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమిని ఎలా అధిగమించాలో ఇప్పటికీ తెలియట్లేదని హిట్‌మ్యాన్‌ వాపోయాడు. ఆ ఓటమి తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నాడు. అభిమానుల ఆశలను అడియాశలు చేయడం ఎంతో బాధించిందని తెలిపాడు.ఆ మనోవేదనను అధిగమించి మైదానంలో​కి తిరిగి ఎలా అడుగుపెట్టాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచి, పైనల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకకోలేకపోతున్నానని తెలిపాడు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Team Ro (@team45ro)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement