Rohit Sharma Crying Video: వీడియో ఇదిగో, కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసిన రోహిత్ శర్మ, తలకూడా పైకెత్తకుండా కనీళ్లు తుడుచుకుంటూ..
ఈ ఓటమితో స్టేడియంలో ఉన్న భారత్ ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి లోనై వెనుదిరిగారు. సిరాజ్, రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురవ్వడంతో సహచర ఆటగాళ్లు ఓదార్చారు. అయితే కంట్రోల్ కాకపోవడంతో విరాట్, రోహిత్ శర్మ కూడా ఏడ్చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అస్సలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
2023 వరల్డ్ కప్ మనదే అనుకున్న దేశ ప్రజలు ఇండియా ఓడిపోయిందనే విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుందనుకున్న టీమిండియా తుది పోరులో దారుణ ప్రదర్శనతో ఆసిస్‌పై ఓటమిపాలయ్యింది...ఈ ఓటమితో స్టేడియంలో ఉన్న భారత్ ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి లోనై వెనుదిరిగారు. సిరాజ్, రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురవ్వడంతో సహచర ఆటగాళ్లు ఓదార్చారు. అయితే కంట్రోల్ కాకపోవడంతో విరాట్, రోహిత్ శర్మ కూడా ఏడ్చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అస్సలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తలకూడా పైకెత్తకుండా కనీళ్లు తుడుచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది
Rohit Sharma Crying Video:(Photo-Video Grab)
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement