Sarfaraz Khan Ramp Shot Video: సర్ఫరాజ్‌ ఖాన్‌ ర్యాంప్‌ షాట్‌ వీడియో ఇదిగో, ఫిదా అవుతున్న టీమిండియా అభిమానులు, సహనం కోల్పోయి స్లెడ్జింగ్‌కు దిగిన వుడ్‌

రెండో రోజు ఆటలో మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆడిన అద్భుతమైన ర్యాంప్‌ షాట్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. ఈ షాట్‌కు టీమిండియా అభిమానులు ముగ్దులవుతున్నారు. సర్ఫరాజ్‌ ర్యాంప్‌ షాట్‌ను అద్భుతంగా ఆడటంతో సహనం కోల్పోయిన వుడ్‌ అతనిపై స్లెడ్జింగ్‌కు దిగాడు.

Words exchanged between Sarfaraz Khan and Mark Wood.(Screengrab)

భారత-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. బుమ్రా (19), కుల్దీప్‌ (27) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.టీమిండియా యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్‌ కేవలం 55 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో కెరీర్‌లో మూడో అర్ధశతకాన్ని సాధించాడు.రెండో రోజు ఆటలో మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆడిన అద్భుతమైన ర్యాంప్‌ షాట్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. ఈ షాట్‌కు టీమిండియా అభిమానులు ముగ్దులవుతున్నారు. సర్ఫరాజ్‌ ర్యాంప్‌ షాట్‌ను అద్భుతంగా ఆడటంతో సహనం కోల్పోయిన వుడ్‌ అతనిపై స్లెడ్జింగ్‌కు దిగాడు. బెన్ స్టోక్స్ మ్యాజిక్ బంతికి క్లీన్ బౌల్డ్ అయిన రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ ఎక్స్‌ప్రెషన్స్ వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement