Shubman Gill Wicket Video: వీడియో ఇదిగో, ఐపీఎల్ కింగ్ శుభ్‌మాన్ గిల్ అలా క్లీన్ బౌల్డ్ అయ్యాడేంటి, స్కాట్ వేసిన బాల్ దెబ్బకు బిత్తరపోయిన ఇండియన్ బ్యాటర్
ఆస్ట్రేలియన్ పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక భారత బ్యాటర్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆప్ స్టంప్ అవతల పడిన బంతిని వదిలేయాలని ప్రయత్నించి గిల్ బొక్క బోర్లా పడ్డాడు. అతను వదిలి వేయగానే అది లోపలికి వచ్చి స్టంప్స్‌ను ముద్దాడింది
ఆస్ట్రేలియన్ పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక భారత బ్యాటర్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆప్ స్టంప్ అవతల పడిన బంతిని వదిలేయాలని ప్రయత్నించి గిల్ బొక్క బోర్లా పడ్డాడు. అతను వదిలి వేయగానే అది లోపలికి వచ్చి స్టంప్స్‌ను ముద్దాడింది.ఆస్ట్రేలియన్ బౌలర్లపై దాడి చేసిన తర్వాత భారత బ్యాటర్ మంచి టచ్‌లో కనిపించాడు. గిల్‌ను అవుట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. గిల్ తొలగింపు వీడియోను పంచుకుంటూ, ఐసిసి పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది
Video
Tags
ICC World Test Championship Final
ICC World Test Championship Final 2023
ICC WTC 2023 Final
ICC WTC 2023 final day 2
ICC WTC Final
ICC WTC Final 2023
ICC WTC final Day 2
IND vs AUS
India fall of wickets
India vs Australia
India vs Australia ICC WTC 2023 Final Day 2
Indian Cricket Team
Scott Boland
Shubman Gill
Shubman Gill Dismissal
Shubman Gill dismissal video
Shubman Gill Wicket Video
WTC 2023 Final
WTC Final 2023
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement