Virat Kohli Hugging Kane Williamson: అప్పుడు విలియమ్స్, ఇప్పుడు కోహ్లీ, స్నేహితులిద్దరూ గుండెలకు హత్తుకుని ఓదార్చుకుంటున్న ఫోటోలను షేర్ చేసిన ఐసీసీ

ప్ర‌పంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohi), కేన్ విలియ‌మ్స‌న్(Kane Williamson) ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఈ ఇద్ద‌రూ.. మంచి స్నేహితుల‌నే విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఇద్ద‌రూ త‌మ స్నేహ‌బంధాన్ని చాటుకున్నారు.ముంబైలోని వాంఖ‌డేలో సెమీఫైన‌ల్లో భార‌త్ గెలుపొందాక కోహ్లీ, త‌న మిత్రుడు విలియ‌మ్స‌న్‌ను ప్రేమ‌గా హ‌త్తుకున్నాడు.

Virat Kohli and Kane Williamson (Photo-ICC)

ప్ర‌పంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohi), కేన్ విలియ‌మ్స‌న్(Kane Williamson) ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఈ ఇద్ద‌రూ.. మంచి స్నేహితుల‌నే విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఇద్ద‌రూ త‌మ స్నేహ‌బంధాన్ని చాటుకున్నారు.ముంబైలోని వాంఖ‌డేలో సెమీఫైన‌ల్లో భార‌త్ గెలుపొందాక కోహ్లీ, త‌న మిత్రుడు విలియ‌మ్స‌న్‌ను ప్రేమ‌గా హ‌త్తుకున్నాడు. ఆ సీన్ చూసిన ప్ర‌తిఒక్కరికి 2019 సెమీస్ ఓట‌మి అనంత‌రం కోహ్లీని కేన్‌మామ‌ హ‌త్తుకున్న దృశ్యం కండ్ల ముందు తిరిగింది. ఐసీసీ 2019 సెమీస్‌, 2013 సెమీస్‌లో ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్లు ఒక‌రినొక‌రు ఓదార్చుతున్న ఫొటోల‌ను క‌లిపి ఒక‌ పోస్ట్ పెట్టింది. క్ష‌ణాల్లో ఆ పోస్ట్ వైర‌ల్ అయింది.

Virat Kohli and Kane Williamson (Photo-ICC)

Here's Tweet

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement