Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, షమీ ఇన్ స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన డేవిడ్ స్మిత్, అర్థం కాక అయోమయంగా చూసిన స్మిత్

మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు

Steve Smith Dismissal Video

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు షమీ. నాలుగో బంతికే ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుడ్‌ లెంత్‌ డెలివరీతో మార్ష్‌ను బోల్తా కొట్టించాడు. బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ చేతిలో పడింది. 22వ ఓవర్లో స్టీవ్ స్మిత్ ను అద్భుతమైన బంతితో పెవిలియన్ కు సాగనంపాడు. 60 బంతుల్లో 40 పరుగులు చేసిన డేవిడ్ స్మిత్... మహ్మద్‌ షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వీడియో ఇదిగో..

Steve Smith Dismissal Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)