Virat Kohli Gloden Duck Video: ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ వీడియో ఇదిగో, టీ20లలో డకౌట్ కావడం కోహ్లీకి ఇది 6వసారి
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ పతనాల పరంపర కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. వరుసగా మూడవ మ్యాచ్‌లోనూ అమెరికాపై మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ పతనాల పరంపర కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. వరుసగా మూడవ మ్యాచ్‌లోనూ అమెరికాపై మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ నేత్రవల్కర్ వేసిన ఓవర్‌లో తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో టీ20లలో కోహ్లీ 6వసారి డకౌట్ అయ్యాడు. టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఏకంగా 12 సార్లు డకౌట్ అవ్వగా.. ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండవ భారత క్రికెటర్‌గా కోహ్లీ
Here's Video
Tags
ind vs usa
India
KL Rahul
Kohli records 1st golden duck in T20Is
second highest number of ducks
surpasses
T20 International career
T20 World Cup 2024
T20Is
Virat Kohli
Virat Kohli Duck Out List
Virat Kohli Duck out Record
Virat Kohli Hits New Career Low
Virat Kohli Registers 'Unwanted Record
Virat Kohli surpasses KL Rahul
ఐసీసీ
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024
ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్
గోల్డెన్ డకౌట్
పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్
విరాట్ కోహ్లీ డకౌట్ వీడియో
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement