Virat Kohli Fans in Pakistan: కోహ్లీ..ఓ సారి పాకిస్తాన్‌కు వచ్చి ఆడు ప్లీజ్, ప్లకార్డులను పట్టుకుని అభిమానం చాటుకున్న దాయాది దేశం ఫ్యాన్స్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్
వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా కప్‌లో ఆడేందుకు కోహ్లి పాక్‌కు రావాలని పాక్ అభిమానులు ప్లకార్డ్‌లు పట్టుకుని మరీ విన్నవించుకున్నారు. కింగ్ కోహ్లి పాక్‌కు వచ్చి ఆసియా కప్ ఆడాలని మొరపెట్టుకున్నారు.
వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా కప్‌లో ఆడేందుకు కోహ్లి పాక్‌కు రావాలని పాక్ అభిమానులు ప్లకార్డ్‌లు పట్టుకుని మరీ విన్నవించుకున్నారు. కింగ్ కోహ్లి పాక్‌కు వచ్చి ఆసియా కప్ ఆడాలని మొరపెట్టుకున్నారు. ఓ అభిమాని అయితే.. మా కింగ్ బాబర్ ఆజమ్ కంటే నిన్నే ఎక్కువ ఇష్టపడతాం అంటూ కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. అయితే వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఆసియా కప్‌లో ఆడేది లేదని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)