Yashasvi Jaiswal: సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్‌, ఇంగ్లండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా రికార్డు

తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌.. బషీర్‌ వేసిన ఓ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు. సచిన్‌.. ఇంగ్లండ్‌ పై 74 ఇన్నింగ్స్‌లలో 25 టెస్టులు కొట్టగా తాజాగా యశస్వీ.. అదే ఇంగ్లీష్‌ టీమ్‌పై 26 సిక్సర్లు బాదాడు. సౌతాఫ్రికాపై రోహిత్‌ శర్మకు 20 ఇన్నింగ్స్‌లలో 22 సిక్సర్లున్నాయి.

Yashasvi Jaiswal 200 Video

భారత-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. బుమ్రా (19), కుల్దీప్‌ (27) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. టీమిండియా బ్యాటింగ్‌ సంచలనం యశస్వీ జైస్వాల్‌ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వీరవిహారం చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌.. బషీర్‌ వేసిన ఓ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు. సచిన్‌.. ఇంగ్లండ్‌ పై 74 ఇన్నింగ్స్‌లలో 25 టెస్టులు కొట్టగా తాజాగా యశస్వీ.. అదే ఇంగ్లీష్‌ టీమ్‌పై 26 సిక్సర్లు బాదాడు. సౌతాఫ్రికాపై రోహిత్‌ శర్మకు 20 ఇన్నింగ్స్‌లలో 22 సిక్సర్లున్నాయి. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా యశస్వీ జైస్వాల్‌ రికార్డు, 16 ఇన్నింగ్స్‌లలో ఘనత..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement