Ishant Sharma Yorker Video: ఇషాంత్ శ‌ర్మ కళ్లు చెదిరే యార్కర్ వీడియో ఇదిగో, దెబ్బకు క్లీన్ బౌల్డ్‌తో కిందపడి విలవిలలాడిన ఆండ్రీ రస్సెల్

2024 Indian Premier League, Andre Russell, DC vs KKR, Delhi Capitals, Indian Premier League 2024, IPL 2024, Ishant Sharma, Kolkata Knight Riders,యార్క‌ర్ డెలివ‌రీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, కేకేఆర్‌, డీసీ, ఇషాంత్ శ‌ర్మ, ఇషాంత్ శ‌ర్మ యార్కర్, ఇషాంత్ శ‌ర్మ యార్కర్ వీడియో, ఆండ్రీ ర‌సెల్‌

Ishant Sharma Yorker Video

వైజాగ్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ క‌ళ్లు చెదిరే యార్క‌ర్ డెలివ‌రీతో బ్యాట‌ర్ ఆండ్రీ రస్సెల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇషాంత్ యార్క‌ర్‌ దెబ్బ‌కు రసెల్ కింద‌ప‌డ్డాడు.ఔట‌యిన త‌ర్వాత క్రీజు వ‌దిలి వెళ్తున్న క్ర‌మంలో ర‌సెల్‌.. ఇషాంత్‌ను అభినందిస్తూ వెళ్లాడు.కేవ‌లం 19 బంతుల్లోనే 41 ర‌న్స్ చేసిన ఆండ్రీ రస్సెల్..ఇషాంత్ యార్కర్ దెబ్బకి విలవిలలాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కోల్ కతా నైట్ రైడర్స్ భారీ విజయం...ఢిల్లీ క్యాపిటల్స్ పై ఏకంగా 106 పరుగుల తేడాతో విజయకేతనం..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement