Vinod Kumar Wins Bronze Medal: పారాలింపిక్స్‌లో మరో పతకం, డిస్కస్‌త్రో విభాగంలో కాంస్య పతకం సాధించిన వినోద్‌ కుమార్‌, భారత్‌కు ఇప్పటివరకు మొత్తంగా మూడో పతకాలు

పారాలింపిక్స్‌లో పతకాల పరంపర కొనసాగుతోంది. పురుషుల హైజంప్‌ T47 పోటీల్లో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించిన విషయం తెలిసిందే.

Vinod Kumar Wins Bronze Medal

పారాలింపిక్స్‌లో పతకాల పరంపర కొనసాగుతోంది. పురుషుల హైజంప్‌ T47 పోటీల్లో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించిన విషయం తెలిసిందే. గంట వ్యవధిలోనే మరో క్రీడాకారుడు వినోద్‌ కుమార్‌ డిస్కస్‌త్రో విభాగంలో కాంస్యం కైవసం చేసుకొని భారత్‌కు మూడో పతకం (Vinod Kumar Wins Bronze Medal) ఖాయం చేశాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement