PV Sindhu Dance: చీర కట్టుకొని ట్రెండింగ్ జిగిల్ జిగిల్ పాటకు అంతే ట్రెండీ స్టెప్పులు వేసిన పీవీ సింధు.. వీడియో వైరల్

వీడియో వైరల్

PV Sindhu (Credits: Instagram)

NewDelhi, October 11: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో పాపులర్ సాంగ్ 'జిగిల్ జిగిల్'లో పాటకు డ్యాన్స్ చేసింది. చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో (Steps) అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వీడియో (Video) నెట్ లో వైరల్ అయింది.

 

 

View this post on Instagram

 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు